Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News:

latest

Votaranna | Telugu Kavitha

 Votaranna | Telugu Kavitha                             ఓటరన్నా ఓట్ల పండుగ వచ్చింది. హామీల వర్షం ఎడతెరిపి  లేకుండా కురుస్తుంది..  చుక్క,ముక్...

 Votaranna | Telugu Kavitha

                            ఓటరన్నా

Votaranna | Telugu Kavitha

ఓట్ల పండుగ వచ్చింది.

హామీల వర్షం ఎడతెరిపి 

లేకుండా కురుస్తుంది.. 

చుక్క,ముక్కకు కొదవలేదు.. 

ఐదేళ్లు కాననివాడు.. 

అన్నీ తానే అని కడుపుల 

తలకాయ పెడతడు.. 

పండుగ ఐయిపోయాక.. 

పస్తులే నీకు.. జర జాగ్రత్త..! 

అమ్ములపొదిలోని అస్త్రాన్ని 

అంగట్లో సరుకు కానియ్యకు.. 

హామీల వర్షంలో తడిసి ముద్దవ్వకు.. 

గారడీ విద్యలకు గాబరా కాకు.. 

ఓటరన్న..

జర సోచాయించు.. 

ఐదేళ్ల పాలనకు 

ఆయుధమే నీ ఓటు

రచించిన కవి: శ్రీనివాస్ ఎలికట్టె

No comments