Page Nav

HIDE

Grid

GRID_STYLE

Breaking News:

latest

O Ganapayya Kavitha | Telugu Poetry on lord Ganesha

 O Ganapayya Kavitha | Telugu Poetry on lord Ganesha                        ఓ గణపయ్య  కాలాన్ని అనుసరించు గణపయ్య  విఘ్నాలన్నింటినీ  తొలగించు ...

 O Ganapayya Kavitha | Telugu Poetry on lord Ganesha

                       ఓ గణపయ్య 

O Ganapayya Kavitha | Telugu Poetry on lord Ganesha


కాలాన్ని అనుసరించు గణపయ్య 

విఘ్నాలన్నింటినీ 

తొలగించు మానవులలో 

విఘ్నరాజా వినాయకా ముఖానికి 

నిరంతరం చైతన్యదీపులు ఒసుగు 

ప్రపంచమంతా కొత్త వెలుగులతో 

తల తలా మెరియును విఘ్నేశా


సకల పాపాలను తొలగించి 

అందరికీ ప్రేమలు పంచు గౌరీ తనయ 

గణపతి బొప్పా మోరియా 

గణ గణ గణ గణ ఘన నాయకా 

విఘ్నాలను తొలగించే మహానాయకా 

పాపాలను తొలగించు


నాయకుల దౌర్జన్య కార్యాలను 

దుష్ట కార్యాలను తొలగించు విఘ్నేశా 

మా అందరికీ విఘ్నాలు తొలగించు 

శుభములిచ్చు విఘ్నేశా గౌరీ తనయ 

రచించిన కవి: డా. సీహెచ్ ఆంజనేయులు

No comments